ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు శాలరీ ఎలా అడగాలో తెలుసా?

ఏదైనా జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తే శాలరీ ఫిక్స్ చేసుకోవడం ఒక సవాలు

అన్ని రౌండ్లు పూర్తైన తర్వాత చివరగా శాలరీ గురించి డిస్కస్ చేస్తాయి కంపెనీలు

ఏ కంపెనీ అయినా తక్కువ శాలరీనే ముందుగా ఆఫర్ చేస్తుంది

అయితే శాలరీ ఎక్కువొచ్చేలా చేయడం మీ చేతుల్లోనే ఉంది. దీనికోసం కొన్ని ట్రిక్స్ ఫాలో కావాలి

మీకు జాబ్ ఎంత ముఖ్యమో సరైన శాలరీ కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోవాలి

మీ స్కిల్స్, క్యాపబిలిటీస్ తెలిసేలా చేయాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాలి

మీకు జాబ్ ఆఫర్ చేసే వాళ్ల బాడీ లాంగ్వేజ్ గమనించి, దానికి అనుగుణంగా స్పందించాలి

ముందుగానే ఒక అమౌంట్ ఫిక్స్ అవ్వాలి. మీ మీద మీకు నమ్మకం ఉంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు

నిరాశ, నిస్పృహ లేదా కోపంతో కూడిన మాటలు మాట్లాడకూడదు