చలికాలం చాలామందికి జలుబుతో ఇబ్బందులు

మందులు వాడుతున్నా కొందరిలో తగ్గదు

ముక్కు మూసుకుపోయి రాత్రంతా ఇబ్బంది

శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి

వేడి నీళ్లలో కాస్త వామును వేసి ఆవిరిపట్టాలి

వాములో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు

తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి

ఆ నీటితో ఆవిరి పట్టాలి

మూసుకుపోయిన ముక్కును తెరుస్తుంది

గోరువెచ్చని నీటిలో రాళ్లఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి మాయం