నెయ్యిని పరగడుపున కూడా తినవచ్చు.

భోజన రుచిని పెంచే నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి.

నెయ్యితో చిన్న పేగుల శోషణ శక్తి పెరుగుతుంది. 

ఆహార నాళంలోని ఆమ్లత్వం పిహెచ్‌ తగ్గుతుంది.

ఉదయాన్నే పరగడుపున ఒక టీస్పూను స్వచ్ఛమైన నెయ్యిని క్రమం తప్పక తినాలి.

దీనివ‌ల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుంది.

చర్మం కాంతివంతమవుతుంది.

మలమూత్ర విసర్జనలు గాడిన పడతాయి.

ఆకలి అదుపులో ఉంటుంది. త‌ద్వారా బరువు తగ్గుతాం.

పేగులకు మేలు చేసే ఎంజైమ్స్‌ నెయ్యిలో ఉంటాయి.

పేగుల ఆరోగ్యం మెరుగు పడుతుంది.