మహారాష్ట్రలోని అంబర్నాధ్ ఆలయం. క్రీ.శ.1060 కాలంనాటిది..

తంజావూరులో బృహదీశ్వర ఆలయం. ఎంతో ప్రాచీనమైన దేవాలయం. 11వ శతాబ్దంలో చోళులు నిర్మించినఈ ఆలయ రహస్యాల పుట్టిల్లు..

కైలాస దేవాలయం..ఏకశిలా దేవాలయం.శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ.783లో పూర్తిచేసినట్లు ఉంది..

షోర్ టెంపుల్. తమిళనాడులోని మామల్లపురం (మహాబలిపురం)లో ఉంది.  క్రీ.శ. 700లో పల్లవుల రాజుల కాలంలో నిర్మించారు.

గుజరాత్ లోని జ్యోతిర్లింగ క్షేత్రాలలో సోమనాథ్ దేవాలయం. మహమ్మద్ గజినీ దండయాత్రల్ని చవిచూసిన ఈ ఆలయాన్ని క్రీ.శ. 7 వ శతాబ్దంలో నిర్మించారు.

కర్ణాటకలోని  బేలూరు వద్ద యాగాచి నది తీరాన చెన్నకేశవ ఆలయం.హొయసల రాజవంశీయులు క్రీ.శ. 10 - 11 మధ్య నిర్మించారు.

ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ లోని జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం. క్రీ.శ. 8 వ శతాబ్దంలో కట్టారని చెబుతారు.

తమిళనాడులోని కుంభకోణం లోని కుంభేశ్వరర్ ఆలయం.ఈ దేవాలయాన్ని క్రీ.శ. 9 వ శతాబ్దంలో నిర్మించారు..

భారత్ లో  బ్రహ్మ దేవునికి ఉన్న అతి కొద్ది దేవాలయాల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లో ఈ దేవాలయం 2వేల ఏళ్ల క్రితం నాటిదిగా చెబుతారు.

వరదరాజ పెరుమాళ్ దేవాలయం.క్రీ.శ. 11 వ శతాబ్దంలో ఈ గుడిని చోళులు కాంచీపురంలో కట్టించారు.

చార్ ధామ్ యాత్రలో ఒకటైన ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం. క్రీ.శ. 8 వ శతాబ్దం నాటిది

లింగరాజ ఆలయం. ఓడిశాలోని భువనేశ్వర్ లో అతిపెద్దది,పురాతమైనది. కళింగ రాజులు దేవాలయాన్ని క్రీ.శ. 6 వ శతాబ్దంలో నిర్మించారు.

హంపిలోని తుంగభద్రా నదిఒడ్డున విరూపాక్ష ఆలయం.  దీనిని క్రీ.శ. 7 వ శతాబ్దంలో నిర్మించారు.

గుజరాత్ లో అరేబియా సముద్రం ఒడ్డున ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం.ఈ దేవాలయానికి 2500 సంవత్సరాల చరిత్ర ఉంది.

తిరుచిరాపలల్లి శ్రీరంగనాథ స్వామి ఆలయం ప్రపంచములోనే అతిపెద్ద దేవాలయం. దీనిని క్రీ.శ. 6 - 9 శతాబ్దాల మధ్య నిర్మించినట్లు చెబుతారు.

బీహార్ కైమూర్ లో ముండేశ్వరి మాతా ఆలయం. సర్వే ఆధారంగా క్రీ.శ. 108 లో నిర్మించినట్లుగా తెలుస్తోంది..

నార్త్ కర్నాటక లోని ఐహోళే దుర్గా ఆలయం.ఈ గుడిని క్రీ.శ. 7-8 శతాబ్దాల మధ్య నిర్మించారు.