బయటి, ఇంటిలోపలి కాలుష్యంతో నష్టం
కంజెక్టివైటిస్, గ్లకోమా సమస్యలు
క్యాటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్ సమస్యలు
పొగ మంచుతోనూ కళ్లకు నష్టం
కళ్లు పొడిబారతాయి, దురదలు వస్తాయి
కళ్లు ఎరుపెక్కుతాయి, కంటి వెంట నీరు
కాలుష్య బారి నుంచి కళ్లను రక్షించుకోవాలి
కళ్లను పూర్తిగా కప్పేలా అద్దాలు పెట్టుకోవాలి
చేతులను తరచూ శుభ్రంగా ఉంచుకోవాలి
చేతితో కళ్లను బలంగా రుద్దకూడదు