జువెలరీ డిజైనర్ల సృజనాత్మకత సరికొత్త ఆభరణాలకు రూపునిస్తున్నాయి. బంగారంతోనేకాదు నారతో కూడా ఆభరణాలు తయారు చేసి వావ్..ఏమి ఈ ‘రోమ్ జువెలరీ’అనిపిస్తున్నారు. అటువంటి రోప్ జువెలరీ డిజైన్స్ పై ఓ లుక్కేద్దాం రండీ..