కష్టాన్ని నమ్ముకుంటే కాలమే కలిసి వస్తుందంటారు.
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ నేత నుంచి జాతీయ అధ్యక్ష పదవి వరకు సాగిన జగత్ ప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) ప్రయాణం చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
ప్రస్తుతం దేశంలో మోదీ, అమిత్ షా తర్వాత అత్యంత బలమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన జేపీ నడ్డా పుట్టినరోజు ఈరోజు.
ఆయన గురించి కొన్ని సంగతులు చర్చిద్దాం