ఫిఫా ప్రపంచ కప్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకటి రెండు గోల్స్‭తోనే గెలిచే ఈ ఆటలో ఒక్క గోల్ పడిందంటే.. స్టేడియంలో ప్రేక్షకుల నుంచి వచ్చే గోల వేరేలా ఉంటుంది. మరి తమ గోల్స్‭తో ప్రేక్షకులను ఎక్కువ గోల పెట్టించిన క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.

మిరోస్లావ్ క్లోసె (జర్మనీ, 16 గోల్స్)

రొనాల్డో (బ్రెజిల్, 15 గోల్స్)

గెర్డ్ ముల్లర్ (వెస్ట్ జర్మనీ, 14 గోల్స్)

జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్, 13 గోల్స్)

పేలె (బ్రెజిల్, 12 గోల్స్)

సందోర్ కోస్కిస్ (హంగేరి, 11 గోల్స్)

జుర్గెన్ క్లింస్మన్ (జర్మనీ, 11 గోల్స్)

హెల్మట్ రాన్ (వెస్ట్ జర్మనీ, 10 గోల్స్)

గేరి లింకర్ (బ్రిటన్, 10 గోల్స్)

గాబ్రియెల్ బటిస్టువా (అర్జెంటైనా, 10 గోల్స్)