గుడ్డులో మన శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి.
రోజు ఒక గుడ్డు తినాలని నిపుణులు సూచిస్తూ ఉంటాయి
శీతాకాలంలో గుడ్డు తింటే అనేక ఉపయోగాలు కలుగుతాయి.
మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో గుడ్డు సహాయపడుతుంది.
చలికాలంలో రోజు ఒక గుడ్డు తింటే.. విటమిన్ డీ లోపం రాదని డీకిన్ యూనివర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యూట్రిషన్ (ఐపాన్) పరిశోధకులు వెల్లడించారు.
కండరాల బలహీనత దూరం అవుతుంది.
చలికాలంలో ప్రొటీన్ అధికంగా ఉండే గుడ్డు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.