మహానటి సావిత్రి గారు డిసెంబర్ 6న జన్మించారు.
ఇప్పటికి కూడా ఒక హీరోయిన్ నటనని గురించి మాట్లాడాలి అంటే సావిత్రి గారి ప్రస్తావన రావాల్సిందే.
అయితే కేవలం నటనతోనే కాదు ఆవిడ వ్యక్తిత్వంతో అంతులేని అభిమానాన్ని సంపాదించుకుంది.