ఇన్ఫినిక్స్ (Infinix) భారత మార్కెట్లో కంపెనీ హాట్ 20 5G స్మార్ట్‌ఫోన్‌ను
లాంచ్ చేసింది.
ఈ 20 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రూ 5G ట్రయల్స్ అందించేందుకు కంపెనీ టెలికాం దిగ్గజం జియోతో కలిసి పనిచేసింది.
ఈ Infinix హ్యాండ్సెట్ వివిధ కస్టమర్ వినియోగ సందర్భాలలో 5G ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ట్రయల్స్ నిర్వహించింది
Jio True 5G నెట్‌వర్క్‌లో Infinix Hot 20 5G 1.2Gbps నెట్వర్క్ స్పీడ్‌ను అందించగలదని ల్యాబ్ టెస్టులో తేలింది.
Infinix నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్ అనేక ప్రదేశాలలో కనెక్టివిటీని అందించేందుకు 12 ప్రధాన బ్యాండ్లతో వస్తుంది.
ఈ హ్యాండ్సెట్ 6nm డైమెన్సిటీ 810 SoC ద్వారా పవర్ అందిస్తుంది.
4GB RAM (ప్లస్ 3GB వర్చువల్ RAM), 64GB స్టోరేజీతో పాటు 1TB వరకు పెంచుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ LED ఫ్లాష్‌తో 50 MP డ్యూయల్-రియర్ కెమెరా
సెటప్‌తో వస్తుంది.
సెల్ఫీలు, సింగిల్ LED ఫ్లాష్‌తో వీడియో కాలింగ్ చేసుకునేందుకు 8MP ఇన్-డిస్ప్లే కెమెరాను కలిగి ఉంది.
పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.
FULL STORY