టాలీవుడ్ హీరోయిన్ హంస నందిని..  గత ఏడాది డిసెంబర్‌లో, తను బ్రెస్ట్ కాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలియజేసింది.

సంవత్సరం పాటు కాన్సర్‌తో పోరాడిని హంస నందిని.. ఎట్టకేలకు దానిని జయించింది.

మళ్ళీ షూటింగ్ పాల్గొంటూ.. సెట్‌లోకి తిరిగి అడుగుపెట్టడం పునర్జనంలా ఉంది అంటూ ఎమోషనల్ అయ్యింది.