బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్  బ్రహ్మాస్త్ర సినిమాలో నెగెటివ్ రోల్‌లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే అమ్మడికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి. 

ఆమె చేసే అందాల ఆరబోతను అభిమానులు మౌనంగా చూస్తూ ఉండిపోతారు.