ఉచితంగా కండోమ్స్.. ఎక్కడో, ఎందుకో తెలుసా
ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
యువతకు ఉచితంగా కండోమ్స్
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ కీలక నిర్ణయం
18-25 ఏళ్ల మధ్య వయసున్న యువతీ, యువకులకు ఉచితంగా కండోమ్ లు
అవాంఛిత గర్భాన్ని, లైంగిక వ్యాధులను నిరోధించేందుకు ఈ నిర్ణయం
లైంగిక వ్యాధుల నుంచి యువతను రక్షించడానికే ఈ వినూత్న నిర్ణయం
అవాంఛిత గర్భ నిరోధానికి ఇదో చిరు విప్లవం అన్న మెక్రాన్
2023 జనవరి 1 నుంచే ఈ నిర్ణయం అమలు
ఫార్మసీల ద్వారా ఉచితంగా కండోమ్స్
2020, 2021 సంవత్సరాలలో ఫ్రాన్స్ లో 30శాతం పెరిగిన లైంగిక వ్యాధులు