సడెన్‌గా షుగర్ లెవల్స్ పడిపోతే ఏం చేయాలో తెలుసా?

రోజూ తినే ఆహారం మాత్రమే తీసుకోవాలి. 

క్రమం తప్పకుండా వారానికి ఒక్కసారి షుగర్ లెవల్స్‌ టెస్టు చేయించుకోవాలి.

ఎప్పుడైతే షుగర్‌ లెవల్స్ పడిపోతాయో అప్పుడు ఇంజక్షన్‌ కు బదులుగా చక్కెర ను ఇవ్వాల్సి ఉంటుంది. 

చక్కెరతో పాటు ఆ సమయంలో కాస్త ఎనర్జీ బూస్టింగ్‌ కు మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్‌ ను తీసుకోవాలి.

కాస్త కుదుట పడ్డ తర్వాత తేలికపాటి ఆహారాన్నితీసుకోవాలి. 

పండ్లను తినడం ద్వారా మళ్లీ షుగర్ లెవల్స్ నార్మల్‌ కు వచ్చే అవకాశం. 

ప్రతి షుగర్‌ పేషంట్‌ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

షుగర్ లెవల్స్ పూర్తిగా తగ్గిపోతాయో ఆ సమయంలో అవయవాలు పని చేయవు. 

కొన్ని గంటల్లోనే చనిపోయే ప్రమాదం.

షుగర్‌ కాస్త ఎక్కువున్నా పర్లేదు. కానీ, షుగర్ లెవల్స్ పడిపోతే మాత్రం అత్యంత ప్రమాదకరం.