ఆకు కూరలు మన డైట్లో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ముఖ్యంగా మెంతి కూరలో అనేక పోషకాలు ఉన్నాయి.
శీతాకాలం మన డైట్లో మెంతి కూరను ఎక్కువగా తీసుకోవాలి.
వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి మెంతికూర సహాయపడుతుంది.
శీతాకాలంలో బరువును కంట్రోల్లో ఉంచుకోవడానికి మెంతి కూర సహాయపడుతుంది.
ఆహారాన్ని సక్ర
మంగా జీర్ణం చేయడంలో స
హకరిస్తుంది.
అతిగా తినే అలవాటుని తగ్గిస్తుంది.
మెంతికూరలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే లక్షణాలుంటాయి.
ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
మెంతికూర గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
Fenugreek Leaves