ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరుల్లో అత్యధికులు ఏఏ నగరాల్లో నివసిస్తున్నారో వెల్లడించింది ’హెన్లీ అండ్ పార్ట్ నర్స్ గ్రూప్’ నివేదిక.. మరి ఆ నగరాలేవో..ఏఏ ప్లేసుల్లో ఉన్నాయంటే..
1. (US) న్యూయార్క్- 3,45,600 మిలియనీర్లు, 59 బిలియనీర్లు
2. (Japan) టోక్యో- 3,04,900 మిలియనీర్లు, 12 బిలియనీర్లు
3. (US) శాన్ ఫ్రాన్సిస్కో- 2,76,400 మిలియనీర్లు, 62 బిలియనీర్లు
4. (UK) లండన్- 2,72,400 మిలియనీర్లు, 38 బిలియనీర్లు
5. సింగపూర్- 2,49,800 మిలియనీర్లు, 26 బిలియనీర్లు
6. (US) లాస్ ఏంజెలిస్- 1,92,400 మిలియనీర్లు, 34 బిలియనీర్లు
7. (US) చికాగో- 1,60,100 మిలియనీర్లు, 28 బిలియనీర్లు
8. (US) హూస్టన్- 1,32,600 మిలియనీర్లు, 25 బిలియనీర్లు
9. (China) బీజింగ్- 1,31,500 మిలియనీర్లు, 44 బిలియనీర్లు
10. (China) షాంఘై- 1,30,100 మిలియనీర్లు, 42 బిలియనీర్లు