2022 ఏడాది చివరకు చేరుకోవడంతో, ప్రముఖ మూవీ డేటాబేస్ వెబ్‌సైట్ IMDb ఈ సంవత్సరంలోని టాప్ 10 ఇండియన్ సినిమాల జాబితాను తాజాగా వెల్లడించింది. మరి ఈ టాప్ 10 జాబితాలో ఏయే సినిమాలు చోటు దక్కించుకున్నాయో చూద్దామా.
1. RRR
2. ది
కశ్మీర్ ఫైల్స్
3. కేజీఎఫ్ - చాప్టర్ 2
4. విక్రమ్
5. కాంతార
6. రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్
7. మేజర్
8. సీతా
రామం
9. పొన్నియిన
్ సెల్వన్ - 1
10. 777 చార్లీ