టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసిన సినిమా 'పుష్ప'.

ఈ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్‌లోను  క్రేజ్‌ని సంపాదించుకున్నాడు.

దీంతో సెంట్రల్ లండన్‌లో ఒక మ్యాగజైన్ నిర్వహించే 'జెంటిల్‌మెన్స్ క్వార్టర్లీ' అవార్డ్స్‌లో అల్లు అర్జున్..

2022 గాను 'GQ లీడింగ్ మ్యాన్ అఫ్ ది ఇయర్' అవార్డుని అందుకున్నాడు.