ఆధునికత, హుందాతనం.. ఆకట్టుకునేలా ఎంపీల డ్రెస్సింగ్ స్టైల్!
ఎంపీలు సంప్రదాయ రాజకీయ నాయకుల్లాగే కాకుండా ఆధునికంగా కూడా డ్రెస్ చేసుకుంటున్నారు
పార్లమెంట్ ఔన్నత్యాన్ని తగ్గించకుండానే స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. అలాంటి కొందరు ఎంపీలు వీళ్లు
హర్భజన్ సింగ్
ప్రియాంక చతుర్వేది
హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
మనీష్ తివారి
కిరణ్ రిజిజు
రంజిత్ రంజన్
డింపుల్ యాదవ్