ఇలా చేస్తే ఎక్సర్‌సైజ్ చేయకపోయినా బరువు తగ్గొచ్చు..!
నెమ్మదిగా తినడం.. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి.
టీవీలు, ఫోన్లు బంద్ చేయాలి.. టీవీలు, సెల్ ఫోన్లు చూస్తూ తినడం అస్సలు మంచిది కాదు.
ప్రోటీన్స్ తీసుకోవడం.. గుడ్లు, చికెన్ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి.
పీచు పదార్థాలు.. ఫైబర్ ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి.
క్యారెట్స్, దోసకాయ, బీట్‌రూట్ ఎక్కువగా తినాలి.
ఆకుకూరల సలాడ్ తీసుకోవాలి.
రోజూ మొలకలను తీసుకోవాలి.
అనారోగ్యకరమైన చిరుతిళ్ళు తినకూడదు.
షుగర్ డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి.. వాటి బదులు నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు తీసుకోవడం మంచిది.
భోజనానికి ముందు నీరు.. భోజనానికి ముందు నీరు తాగితే అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.
మంచి నిద్ర.. మంచి నిద్ర చాలా మంచిది.
నిద్రకి 30 నిమిషాల ముందు గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండండి.
నెమ్మదిగా తినడం.. ఆహారాన్ని నెమ్మదిగా బాగా నమిలి తినాలి.