జ్వరం వచ్చిన వెంటనే మాత్ర వేసేస్తున్నారా?

దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు

కాలేయం దెబ్బతినే ప్రమాదం

యాంటీ బయోటిక్ నిరోధకత రిస్క్

మూడు రోజులు వేచి చూడడం మంచిది

తగ్గకపోతే వైద్యుల సలహానే ఉత్తమం

పారాసెటమాల్ ను దీర్ఘకాలం పాటు తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రభావం

విషంగా మారి కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. 

జ్వరం, నొప్పులు కనిపిస్తే విశ్రాంతి తీసుకోవడం మంచి పరిష్కారం.

జ్వరం 100 డిగ్రీలకు పైగా ఉంటే రోజులో 500 ఎంజీ పారాసెటమాల్ ఒక్కసారి తీసుకోవడం సురక్షితం

చాలావరకు జ్వరాలు వైరస్ కారణంగా (వైరల్) వచ్చేవే. వీటికి ఈ ఔషధాలతో ఉపయోగం ఉండదు.

యాంటీ బయాటిక్స్ ను అదే పనిగా, తరచూ వినియోగించడం వల్ల యాంటీబయాటిక్ నిరోధకత ఏర్పడుతుంది

దీర్ఘకాలంలో దుష్ప్రభావాలు