ముఖేశ్ అంబానీ టెల్కో కంపెనీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ తమ 5G సర్వీసులను  క్రమంగా విస్తరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌‌‌లోనూ జియో ట్రూ 5G సర్వీసులను ఆవిష్కరించింది.

రాష్ట్రంలో ప్రధాన నగరాలైన తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరులో జియో 5G సర్వీసులను ప్రారంభించింది.

2023 డిసెంబర్ నాటికి ఏపీలో ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5G సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి

డిసెంబర్ 26 నుంచి తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులోని జియో యూజర్లకు జియో వెల్‌కమ్ ఆఫర్ ఆహ్వానం అందుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ లో జియో ట్రూ 5Gని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ చెప్పారు

జియో యూజర్లు అదనపు ఖర్చు లేకుండా 1Gbps+ స్పీడ్‌తో అన్ లిమిటెడ్ డేటాను పొందవచ్చు

ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, SME వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలు పెరుగుతాయని ఆకాంక్షించారు. 

జియో ట్రూ 5G ద్వారా రాష్ట్ర పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుందని అన్నారు.  

పూర్తి స్టోరీ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.