ఆడవారిలో జుట్టు రాలే సమస్య తీవ్రంగా వేధిస్తోంది. 

జుట్టు కుదుళ్లు బలహీనంగా ఉండటంతో ఈ సమస్య వస్తుంది. 

ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తింటే జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి.

ప్రొటీన్లు ఉండే ఆహారంతో జుట్టు రాలడం లాంటి సమస్య తగ్గుతుంది.

పాలకూరతో చేసిన ఆహారాన్ని తినటం వల్ల మిటమిన్ ఎ, కె లభిస్తాయి. 

పప్పు ధాన్యాలు తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. 

ప్రొటీన్ల వల్ల జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ చేరడం వల్ల జుట్టు పెరుగుదుల బాగుంటుంది.

కోడిగుడ్లు, చేపలు తినడం వల్లకూడా జుట్టు సమస్యకు చెక్ పెట్టొచ్చు. 

బాదం, పిస్తా లాంటివి తరచుగా తీసుకోవాలి. 

నిమ్మకాయలు, నారింజ పండ్లు తీసుకోవటం వల్ల కూడా జుట్టుకు మంచిది.