5G alert 

మీ ఫోన్‌కు ఇలా 5G మెసేజ్ వచ్చిందా?

By 10TV Telugu News            Nov 3, 2023

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ 5G సర్వీసులను అందిస్తున్నాయి.

Source : Google

ప్రస్తుతానికి అన్ని నగరాల్లో 5G సర్వీసులు అందుబాటులో లేవు.

Source : Google

జియో, ఎయిర్‌టెల్ భారత మార్కెట్లో 5G సర్వీసులను అందిస్తున్నాయి

Source : Google

రెండు టెలికాం ఆపరేటర్లు 50 కన్నా ఎక్కువ నగరాల్లో కొత్త నెట్‌వర్క్‌ను విస్తరించాయి. 

Source : Google

5G-అర్హత ఉన్న నగరాల్లో కూడా 5G విస్తరణ దశలవారీగా కొనసాగుతోంది.

Source : Google

5G సర్వీసులను పొందాలంటే వినియోగదారులు కొంచెం వేచి ఉండాల్సిందే.

Source : Google

ప్రస్తుత SIMను 5Gకి అప్‌గ్రేడ్ చేస్తామని ఎలాంటి స్కామ్‌కు గురికావద్దని అభ్యర్థించారు.

Source : Google

ఇలాంటి స్కామ్ విషయంలో Vodafone-idea యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Source : Google

5Gకి అప్‌గ్రేడ్ చేసేందుకు మెసేజ్ లింక్‌పై క్లిక్ చేయమని స్కామర్‌లు అడుగుతున్నారు. 

Source : Google