ఖర్జూర పండ్లు.. ఆరోగ్యానికి ఎంత మంచివంటే!

ఖర్జూర పండ్లలో అనేక పోషకాలున్నాయి. వీటిని రోజూ తింటే మంచిది

వీటిని కనీసం ఎనిమిది గంటలు నీళ్లలో నానబెట్టి తినాలి

దీనివల్ల వాటిపై ఉండే హానికర కెమికల్స్ పోతాయి

మలబద్ధకాన్ని నివారిస్తాయి. అలసట తగ్గిస్తాయి

చెడు కొవ్వును తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి

బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్తహీనత తగ్గుతుంది

ఎముకలు బలంగా తయారవుతాయి

చర్మం, జుట్టు సంరక్షణలో తోడ్పడతాయి

మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి