చలికాలంలో చాలామందికి జలుబు

కొందరిలో ముక్కు మూసుకుపోయి నిద్రకు భంగం

శ్వాసకోస వ్యాధులు ఉంటే సమస్య అధికం

వేడి నీటిలో రెండు స్పూన్ల వామును వేయాలి

ఆ నీటితో ఆవిరి పట్టాలి

ముక్కు రంధ్రాలు మూసుకుపోతే...

ఆవిరిపట్టే నీటిలో 3 చుక్కల పుదీనా నూనెను వేయాలి

తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆవిరి పట్టాలి

మూసుకుపోయిన ముక్కు తెరుచుకుంటుంది

ఆవిరి పట్టేటప్పుడు రాళ్ల ఉప్పును వాడినా లాభం