విటమిన్ ‘E’ లోపం ఇమ్యూనిటీపై ప్రభావం చూపుతుంది. పలు రకాల వ్యాధుల్ని దూరం చేస్తుంది.
విటమిన్ ‘E’ గుండె సమస్యల్ని దూరం చేస్తుంది.
విటమిన్ ‘E’ రక్తస్రావం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
‘E’ విటమిన్ కాన్సర్స్కి వ్యతిరేకంగా పోరాడే లక్షణాలను కలిగి ఉంటుంది.
విటమిన్ ‘E’ కంటి శుక్లం సమస్యని తగ్గిస్తుంది.
ఇమ్యూనిటీని కలిగించి వ్యాధులతో పోరాడుతుంది..
చర్మం, జుట్టు సమస్యల్ని దూరం చేస్తుంది.
ముఖ్యంగా విటమిన్ ‘E’ మొత్తం శరీరం మొత్తానికి మేలు చేస్తుంది.