‘స్నాప్డ్రాగన్ శాటిలైట్’ లాభాలేంటో తెలుసా?
క్వాల్కామ్ సంస్థ ‘స్నాప్డ్రాగన్ శాటిలైట్’ రూపొందిస్తోంది
ఇరిడియమ్ సంస్థతో కలిసి ఈ టెక్నాలజీ డెవలప్ చేస్తోంది
ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది అందుబాటులోకి రావొచ్చు
ప్రీమియమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ఇది పని చేస్తుంది
ఈ సర్వీస్ ప్రారంభమైతే స్మార్ట్ఫోన్ యూజర్లకు ఎంతో మేలు జరుగుతుంది
నెట్వర్క్తో సంబంధం లేకుండా శాటిలైట్ ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు
ఇదే సర్వీస్ కలిగిన స్మార్ట్ఫోన్ల మధ్య చాట్ చేయొచ్చు
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మెసేజ్ చేయొచ్చు
అత్యవసర పరిస్థితుల్లో రక్షణ పొందేందుకు వీలవుతుంది