చలికాలంలో జలుబు, దగ్గు సహజం.
నిర్లక్ష్యంచేస్తే ప్రమాదం క
ొనితెచ్చుకున్నట్లవుతుంది.
ఒకసారి సోకే ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల సామర్ధ్యం 10
% తరుగుతూ ఉంటుంది.
పదే పదే ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటే ఊపిరితిత్తుల సామర్ధ్యం క్రమేపీ తగ్గిపోయ
ి, తిరిగి సరిదిద్దలేని పరిస్థితి వస్తుంది.
ముక్కు, నోరు, చెవులకు చల్లగాలి సోకకుండా స్కార్ఫ్ కట్టుకోవాలి.
విపరీతమైన చల్లదనం ఉండే వేళల్లో బయటకు వెళ్లకూడదు.
రెండు రోజుల్లో జలుబు తగ్గకపోయినా, జ్వరం మొదలైనా వైద్యుల్ని సంప్రదించాలి.
ఆయాసం ఎక్కువైనా, కఫం రంగు మారినా వైద్యులను సంప్రదించడం తప్పనిసరి.
నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల కఫం తేలికగా కరిగి బయటకొస్తుంది.
డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ల వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్
తుంది.
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్లు చలి కాలంలో ఏసి గదులకు దూరంగా ఉండాలి.
అగర్బత్తీలు, ఇతర పొగల వల్ల ఊపిరితిత్తులు అలసటకు లోనవుతాయి.
కాలుష్యం కలగలసిన పొగమంచు ఊపిరితిత్తులకు చేటు చేస్తుంది.
పొగమంచు ఎక్కువగా ఉండే ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవమే మ
ంచిది.