చలికాలంలో రాత్రి పూట అరటిపండు తినొచ్చా?

అరటిపండులో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు. 

మన శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

చలికాలంలో మాత్రం రాత్రి పూట అరటిపండ్లను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. 

చలికాలంలో రాత్రి పూట అరటి పండ్లను తినడం వల్ల..

జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. 

ఆ సమస్యలు ఇది వరకే ఉన్నవారికైతే మరింత ఇబ్బంది కలుగుతుంది.

అరటిపండ్లు జీర్ణం కావడానికి కూడా సమయం పడుతుంది. 

ఇది మలబద్ధకం సమస్యను పెంచుతుంది.

ఈ కారణంగా అరటిపండును రాత్రి సమయంలో కంటే.. 

పగటిపూట తినడమే ఉత్తమం అని చెప్పవచ్చు. 

చలికాలంలో రాత్రి పూట తప్ప..

మిగిలిన ఏ సమయంలోనైనా అరటిపండు తినొచ్చన్న ఆయుర్వేద వైద్యులు.

దంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అరటి పళ్ళు తినకూడదు. 

అలాగే మైగ్రేన్‌తో బాధపడుతున్న వారు కూడా అరటిపండును తినకుండా ఉంటేనే మంచిది. 

షుగర్ పేషెంట్లు అరటిపండు తింటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.