మెదడుకు రక్త ప్రవాహం నిలిచిపోవడమే స్ట్రోక్

మెదడులో కణజాలానికి ప్రమాదం

‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారికి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ

వృద్ధాప్యానికి ముందే వాళ్లలో స్ట్రోక్ ముప్పు

జన్యుపరంగా స్ట్రోక్ రిస్క్ ‘ఏ’ బ్లడ్ గ్రూపు వారికీ ఎక్కువ

వారిలో బ్లడ్ క్లాట్ ఏర్పడే ప్రమాదం

అనంతరం స్ట్రోక్ వచ్చే ముప్పు

60 ఏళ్లలోపు వారికి స్ట్రోక్ వస్తే అది ఇస్చెమిక్ స్ట్రోక్

బీ గ్రూపు వారికి 60 ఏళ్లలోపు, తర్వాత కూడా రావచ్చు

మెదడు ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోవాలి