శబరిమలలో విగ్నేష్ శివన్
ప్రముఖ తమిళ దర్శకుడు, నయనతార భర్త విగ్నేష్ శివన్ ఇటీవల అయ్యప్పమాల ధరించి తాజాగా సంక్రాంతికి శబరిమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు.
విగ్నేష్ శివన్ మాలలో ఉన్న ఫొటోలు, శబరిమల సన్నిధానం వద్ద దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.