ఎక్చేంజ్‌లో మీ ఫోన్ ఎక్కువ ధర పలకాలంటే..

మీ స్మార్ట్ ఫోన్ ను జాగ్రత్తగా క్లీన్ చేయాలి. 

స్క్రీన్ పై ఎలాంటి గీతలు లేకుండా చూసుకోవాలి.

స్మార్ట్ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై గీతలు పడినట్టయితే ప్యానెల్ మార్చేయండి. 

దీనివల్ల ప్యానెల్ మాత్రమే కాదు మీ ఫోన్ కూడా కొత్తదానిలా కనిపిస్తుంది. 

ఫలితంగా ఎక్కువ ధర పలుకుతుంది.

వాడకంలో ఉన్న ఫోన్ కొన్నాళ్లకు వేగం మందగిస్తుంది. 

దీనివల్ల కూడా ఎక్చేంజ్ సమయంలో పెద్దగా ధర పలకదు. 

ఎక్చేంజ్ కు ముందు ఫోన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తే ఫోన్ స్పీడ్ పెరుగుతుంది.

మీ ఫోన్ వేగంగా పనిచేస్తుండడంతో ఎక్చేంజ్ లో ఎక్కువ మొత్తం పలుకుతుంది. 

ఆ మేరకు మీ కొత్త ఫోన్ ధరలో తగ్గింపును పొందొచ్చు.

కొత్త ఫోన్ కొన్నప్పటి నుంచి జాగ్రత్తగా వాడుకుంటే ఎక్చేంజ్ సమయంలో మంచి ధర పొందొచ్చు. 

ముఖ్యంగా తరచూ ఫోన్ లు మార్చే అలవాటు ఉన్నవాళ్లు..

మీ స్మార్ట్ ఫోన్ ను జాగ్రత్తగా క్లీన్ చేయాలి.