బొల్లి ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్

ఎందుకు వస్తుందో కచ్చితమైన ఆధారాలు లేవు

రోగ నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేస్తే రావచ్చు

చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి

మొదట చేతులు, ముఖం, పాదాలపై

మచ్చలు క్రమంగా పెద్దవిగా అవుతాయి

యాంటీబాడీలు మెలనోసైట్స్ కణాలపై దాడి చేస్తే బొల్లి

మానసిక కుంగుబాటు ఉంటే వస్తుంది

రసాయన ప్రభావాలకు గురైతే రావచ్చ

ఎండకు అధికంగా ఎక్స్ పోజ్ అయితే వస్తుంది