ఆరోగ్యాన్నిచ్చే అరటి పువ్వు!
అరటి పువ్వును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది
మార్కెట్లో అరటి పువ్వు తక్కువగా దొరుకుతుంది
అయితే, నిత్యం అరటి పువ్వు తీసుకుంటే చాలా మంచిది
అరటి పువ్వు బరువు తగ్గించడంలో సాయపడుతుంది
జీర్ణ సంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది
ప్రిమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ లక్షణాల్ని తగ్గిస్తుంది
అరటి పువ్వులోని పదార్థాలు క్యాన్సర్, గుండె జబ్బుల్ని నియంత్రిస్తాయి
మెదడు, నాడీ సంబంధిత సమస్యల్ని నివారిస్తాయి