ప్రతిరోజు వ్యాయామం చేయాలి

మెట్లెక్కడం, నడవడం మంచిది

బరువును అదుపులో ఉంచుకోవాలి

బీఎంఐ ఎక్కువ కాకుండా చూసుకోవాలి

మధుమేహం, బీపీ అదుపులో ఉంచుకోవాలి

నూనె పదార్థాలు అతిగా తినొద్దు

గంటల తరబడి ఒకేచోట కూర్చోవద్దు

మానసిక సమస్యలు లేకుండా చూసుకోవాలి

ఒత్తిడి తగ్గించుకోవాలి

ధ్యానం, యోగా చేయాలి