రాణిహారం మెడలో ఒక్కటుంటే చాలు..మెడ అంతా నిండుగా..హుందాగా కనువిందుగా ఉంటుంది.  చీరపై రాణిహారం రాజసం వేరే లెవెల్. లెహంగా, లాంగ్‌ఫ్రాక్‌... వేటిమీదకైనా చక్కగా సెట్ అయిపోతాయి రాణీహారాలు. అటువంటి రాణీహారాలపై ఓ లుక్కేయండీ..