అతిగా నిద్రపోయే అలవాటుందా? ప్రమాదమే..

సంపూర్ణమైన ఆరోగ్యానికి సరిపడ నిద్ర అవసరం. 

అతిగా నిద్రపోయినా అనర్థమే అంటున్న నిపుణులు.

అతిగా నిద్ర పోవడం అనేది మన గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

దానివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. 

ఎక్కువ సమయం నిద్రించే అలవాటుంటే వెంటనే మార్చుకోవడం మంచిది.

అతి నిద్ర వ్యాధితో బాధపడే వారు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లవచ్చు.

ఎందుకంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల మనిషి శారీరక శ్రమ తగ్గుతుంది.

దాంతో మెదడుపై తీవ్ర ప్రభావం పడి మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది.

అందుకే కేవలం 8గంటలు మాత్రమే నిద్రపోతూ..

సంపూర్ణమైన ఆరోగ్యానికి సరిపడ నిద్ర అవసరం.