అల్పాహారంగా అరటిపండు తినొచ్చా?

అరటిపండ్లు ఉదయపు అల్పహారానికి మంచి ఎంపికని నిపుణులు చెబుతున్నారు. 

ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

అరటిపండ్లు అత్యంత పోషకమైనవి.

మంచి మొత్తంలో పొటాషియం, ఫైబర్, విటమిన్లు B6, C కలిగుంటాయి. 

అవి పిండి పదార్థాలు, సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి.

ఉదయం త్వరగా శక్తిని అందించడంలో సహాయపడతాయి. 

గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం, త్రేనుపు వంటి సమస్యలతో బాధపడేవారు..

రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినవచ్చు. 

మెరుగైన ఆరోగ్యానికి దారి తీస్తుంది. 

అరటిపండు ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా దూరం చేస్తుంది. 

అల్పాహారంగా అరటిపండ్లు తినేకంటే..

సమతుల్య అల్పాహారంలో భాగంగా అరటిపండును ఆస్వాదించడం ప్రయోజనకరం.