బరువు తగ్గాలా.. అయితే, ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే!
శరీర బరువు తగ్గించుకోవాలంటే కొన్ని రూల్స్ తప్పకుండా ఫాలో కావాలి
ఆహారం తీసుకునే విషయంలో టైం టేబుల్ ఫాలో కావాలి
పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాలరీల్ని లెక్కించి తినాలి
జంక్ ఫుడ్ లేదా ప్యాక్డ్ ఫుడ్ తినకూడదు
ఖాళీ టైంలో ఏదైనా తినాలనిపిస్తే పండ్లు మాత్రమే తీసుకోవాలి
టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ మానేసి.. కొబ్బరి నీళ్లు, చక్కెర లేకుండా జ్యూస్‌లు తాగాలి
తప్పనిసరిగా వాకింగ్‌తోపాటు వ్యాయామం చేయాలి
ఎప్పుడూ ఒకే తరహా కాకుండా అన్ని రకాల వ్యాయామాలు చేయాలి
రోజూ 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి