దొండకాయ.. డయాబెటీస్ కంట్రోల్‌కు దివ్యౌషధం
దొండకాయలో అనేక పోషకాలు.
దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచు, ప్రొటీన్లు పుష్కలం.
మధుమేహంతో బాధపడేవారు తరచూ దొండకాయని ఆహారంలో తీసుకోవడం వల్ల..
ఇందులోని యాంటీ డయాబేటిక్ గుణాలు..
గ్లూకోస్-6-పాస్పెట్ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ ని క్రమబద్ధీకరిస్తాయి.
మధుమేహం నియంత్రించటానికి దొండ ఆకుల జ్యూస్ విరివిగా వాడతారు.
దొండకాయ యాంటీ-హైపర్గ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉంది.
రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
మధుమేహం, ఉబ్బసం, మలబద్ధకం, అధిక కొలెస్ట్రాల్..
ఇతర అనేక ఆరోగ్య సమస్యలకు నివారణకు దొండకాయ ఉపయోగపడుతుంది.
రక్తంలోకి చక్కెర విడుదలయ్యే రేటును తగ్గించడం ద్వారా..
రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా ఉంచడంలో ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
దొండకాయలో అనేక పోషకాలు.