మామూలుగా అయితే కార్లు, బైకులు, బస్సుల్లాంటి మోటారు వాహనాల వల్ల మనం ట్రాఫిక్ జామ్ చూస్తుంటాం. అయితే కొన్ని దేశాల్లో సైకిళ్ల వల్ల ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. ఇంటింటికీ కనీసం ఒక సైకిల్ ఉండే దేశాలూ ఉన్నాయి. అంతెందుకూ ఎంత పెద్ద అధికారులైనా సైకిళ్లలో ఆఫీసులకు పోతారు కొన్ని దేశాల్లో. ఇంతకీ ఆ సైకిళ్ల దేశాల గురించి మనమూ తెలుసుకుందామా!