పిల్లలపై పరీక్షల ఒత్తిడి తగ్గాలంటే..
టైం టేబుల్ తయారు చేసుకుని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి
మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకోవడం తప్పనిసరి
శారీరక ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవాలి
తరచుగా నీళ్లు తాగాలి
పరీక్షల కోసం నిద్రమానుకుని చదవడం వల్ల ఉపయోగం ఉండదు
రోజూ కనీసం 8 గంటలు నిద్రించాలి
నిత్యం తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా చురుకుగా ఉండవచ్చు
తల్లిదండ్రులు, తోబుట్టువులతో క్రమం తప్పకుండా మాట్లాడడం ద్వారా నిరాశను దూరంపెట్టొచ్చు
పరీక్షలకు ప్రిపేరయ్యే క్రమంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కుటుంబ సభ్యులతో చర్చించాలి