మొక్కజొన్న గింజల్లో కెలొరీలు తక్కువ.. పీచు ఎక్కువ ..
విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.
మొక్కజొన్న గింజల్లో ఫెరులిక్ ఆమ్లం, ఫినోలిక్ ఫ్లేవనాయిడ్లూ ఉంటాయి.
జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
కొన్నిరకాల క్యాన్సర్లను నివారించే సామర్థ్యం ఉంటుంది.
స్వీట్‌కార్న్‌లో ఉండే ప్రత్యేకమైన బి విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా నియంత్రిస్తాయి.
స్వీట్‌కార్న్ గింజల్లో మెగ్నీషియం, జింక్, పొటాషియం పుష్కలంగా దొరుకుతాయి.
మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
గుండె సంబంధిత సమస్యల్ని రాకుండా అడ్డుకుని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గర్భిణీలు తింటే తల్లితో పాటు గర్భస్థ శిశువునీ ఆరోగ్యంగా ఉంచుతుంది.