బొప్పాయితో అందం.. ఆరోగ్యం!

బొప్పాయితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

బొప్పాయి తింటే ఆరోగ్యం.. చర్మానికి రాసుకుంటే అందం

దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సితోపాటు మినరల్స్ ఉన్నాయి

బొప్పాయి తినడం వల్ల చర్మం కాంతిమంతంగా తయారవుతుంది

వయసు పెరిగినట్లు కనిపించకుండా ఉంటుంది

బొప్పాయిని మెత్తటి పేస్టులా రాసి ముఖానికి రాసుకోవాలి

దీనివల్ల మృతకణాలు పోయి, చర్మం కాంతి మంతంగా అవుతుంది

ముఖంపై ముడతల్ని నివారిస్తుంది. మొటిమలు, నల్లటి మచ్చలు తగ్గుతాయి

కాలిన గాయాల వల్ల ఏర్పడ్డ మరకలు కూడా తగ్గుతాయి