శరీరంలో కొవ్వు పేరుకుంటుందా?

అయితే కాలేయంలోనూ కొవ్వు పెరుగుతోందన్న మాటే

కొవ్వు కణాలు కాలేయంలోని రక్తప్రవాహానికీ అడ్డు

సిర్రోసిస్‌ ప్రమాదం పొంచి ఉంటుంది

పలు లక్షణాలతో దాన్ని గుర్తించవచ్చ

ఒంటిపై భాగంలో రక్తనాళాలు సాలీడు ఆకృతిలో బయటకు కనిపిస్తాయి

దీర్ఘకాలం ఆకలి ఉండదు

నీరసంగా, నిస్సత్తువగా ఉంటుంది

లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి

ఆల్కహాల్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి