యూరిక్‌ యాసిడ్‌ సమస్య ఉన్నవారు తినకూడని పండ్లు

అరటిపండులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్‌ అధికంగా ఉంటాయి

పనసపండు ఫ్రోక్టోజ్‌ కంటెంట్‌ చాలా ఎక్కువగా ఉంటుంది

యాపిల్‌లో ఫైబర్, పాలీఫెనాల్స్, పొటాషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి

ద్రాక్షలో ఉండే విటమిన్‌ సీ, ఫైబర్‌ మన ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది

బ్లూ బెర్రీస్‌లో ఫైబర్‌, విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటాయి

పియర్ శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను మరింత పెంచుతుంది