ఎండా కాలంలో వేడిని తట్టుకునేందుకు కొన్ని జాగ్రత్తలు

ఇంట్లో వెదర్ చల్లగా ఉండే విధంగా చూసుకోవాలి

తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి

పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగడం మంచిది

రోజుకు కనీసం 4 లీటర్ల మంచి నీరు తప్పక తీసుకోవాలి

ఒంటికి వదులుగా ఉండే దుస్తులు ధరించాలి

ఎండలో గొడుగు, హెల్మెట్, గ్లౌజ్ లు వాడాలి

తీసుకునే ఆహారంతో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి

ముఖ్యంగా పసి పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి

ఉ.8గంటల లోపే పిల్లలకు స్నానాలు ముగించాలి

పలుచని బట్టలు వేయాలి

ఎండలో బయటికి వెళ్లే సమయంలో కళ్లద్దాలు వాడాలి

చిన్న పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా పట్టించాలి