ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నారా?  తస్మాత్ జాగ్రత్త..

గుర్తు తెలియని మెసేజ్ లను  ఎట్టిపరిస్థితుల్లోనూ  ఓపెన్ చేయొద్దు. 

అనుమానాస్పద లింకులను  ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. 

అనధికారిక వెబ్ సైట్లలో లింకుల  ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేయరాదు. 

సైబర్ నేరగాళ్లు మీ విలువైన డేటాతో పాటు బ్యాంకు అకౌంట్లో డబ్బులను కాజేస్తారు.. 

ప్రొటెక్ట్ చేసుకోవడానికి UPIని ఉపయోగించి ఆన్‌లైన్ పేమెంట్స్ చేసుకోవచ్చు. 

UPI పేమెంట్స్ చేసే సమయంలో   5 సెక్యూరిటీ టిప్స్ ఉన్నాయి. 

స్క్రీన్ లాక్ (Screen Lock) 

మీ PIN ఎవరికీ షేర్ చేయొద్దు

మల్టీ పేమెంట్ అప్లికేషన్‌లను వాడొద్దు